Interesting Facts in the world (in Telugu)
Here there are some interesting facts in the world in Telugu. We cover some facts all over the world. Our world is full of wonders, mysteries, cultures and traditions. People live in faith and worship god. And we are here to take you to the new world of education and entertainment.
The Lost City of Atlantis Mystery (in Telugu)
There are so many mysteries in the world still cannot be solved. Atlantis is also come into that kind. Here is the detailed information about Atlantis City.
Do Aliens Exist?? (in Telugu)
Aliens are called as Extraterrastrial Biological Entities in shortly called as EBEs. See this artical about aliens existanca and mystery of Aliens from future. we covered all the information you want to know. so lets read this artical by clicking on this.
Top 10 Most Dangerous Snakes on Earth (in Telugu)
Snakes are more scary at the same time more dangerous creatures. A snake is classified as poisonous when they are capable of injecting venom. Some snakes have venom that cannot kill even a small mice. But some poisonous snakes have dangerous venom that can kill elephant with in seconds. So let’s see the Top 10 most poisonous snakes on Earth by clicking on this
Dragonball series all seasons episodes for dragonball Fans
Watch all Dragonball series episode for free. Dragonball series is one of the best animated series in the world. The characters from this series have tremendous response.
Saturday, 17 June 2017
Aliens Mystery Revealed!!! (in Telugu)
Monday, 12 June 2017
Atlantis Mystery Revealed (in Telugu)
The Lost City of Atlantis Mystery (in Telugu)
Subscribe my YouTube Channel
Like my Facebook page

ఆ పరిశోధనా బృంధానికి నాయకత్వం వహించిన Richard Freund అనే ఆర్కియాలజిస్ట్ అందించిన సంమచారం ప్రకారం, అట్లాంటిస్ మధ్యదరా సముద్రంలో గానీ, aegean islands లో గానీ, Bermuda Triangle లో గానీ ఉండవచ్చని భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా అది ఒక ఇసుక మైదానం క్రింద ఉందని ఆయన అన్నారు. వారు ఇంకా దాని మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ప్లేటో చెప్పిన అట్లాంటిస్ నగరం నిజంగా ఒక కదే అయితే సైంటిస్టులు ఇన్ని సంవత్సరాలు చేసిన పరిశోధనలు వృధా అవుతుంది. కానీ అది కూడా ఒక విధంగా మంచిదే అట్లాంటిస్ మీద సైంటిస్టులు పరిశోధనలు చేయబట్టే మనకు తెలియని పురాతన నాగరికతలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. సైంటిస్టులు పడుతున్న శ్రమకు ఫలితం త్వరలోనే లభించాలని ఆశిద్ధాం.
ఈ అర్టికల్ మీకు నచ్చినట్లయితే నా Blog ని like చెయ్యండి. మరిన్ని interesting facts ని తెలుసుకోవాలంటే నా blog ని subscribe చెయ్యండి.
Saturday, 10 June 2017
Interesting Facts in the World (in Telugu)
Interesting Facts In Telugu - Part 1
2. ప్రపంచ జనాభా కంటే, చీమల సంఖ్య 1.6 million రెట్లు ఎక్కువ. అంతే కాదు ప్రపంచ జనాభా మొత్తం బరువు చీమల బరువుతో సమానం. చీమలు, తమ కంటే 10 రెట్లు ఎక్కువ బరువుని మోయగలవు.
౩. IQ ఎక్కువగా ఉన్నవారికి కలలు ఎక్కువగా వస్తాయట. సాధారాణంగా మనకు కలలు వస్తే ఉదయానికి అన్నీ మర్చిపోతాం. కాని IQ ఎక్కువగా ఉన్నవారు, వారికొచ్చే అన్నికలల్ని గుర్తున్చుకోగలరు.
4. మన కడుపులో form అయ్యే acid , zinc metal ని కూడా కరిగిన్చగలదు. కాని మన stomach ని మాత్రం ఏం చెయ్యలేదు. ఎందుకంటే మన కడుపులో ఉండే tissues ఎప్పటికప్పుడు కొత్త layers ని produce చేస్తాయి.


































































